Friday, November 18, 2011

అమ్మప్రేమ....


***అమ్మప్రేమ.***


అమ్మప్రేమ నూరేళ్ళు  ఆశీర్వధమై ,
బంధం సాక్షిగా సాగాలి వేయేళ్ళు,
బ్రతుకుబండి లాగి లాగి రొమ్ముఇచ్చి పాలుపోసి,
అమ్మవడిలోనిదురపుచ్చి అమ్మప్రేమను మరువవద్దు,
వేలుపట్టి అడుగునేర్పి పేగు పంచిన రుణం తీర్చుకోదు,
మీసమొచ్చి  గుండేబాదితే తల్లిప్రేమే శ్రీరామరక్ష,
బ్రమ్మకే జన్మనిచ్చిన అమ్మకు కష్టలుఎన్నో,
కష్టాలలోను బిడ్డబాధను మొసేదే అమ్మ...
                                                     సుబ్బు