Saturday, December 31, 2011

రెండక్షరాల డబ్బు...”


“రెండక్షరాల డబ్బు...”
ఇరుమనస్సులను విడగొట్టి కట్టలుగా  మూటగడుతుంది,
స్వార్ధం,ద్వేషం,ద్రోహం మారుపేరుగా మారి డబ్బుగా మారింది,
ఎంతటి పనైనా క్షణాలో నింగి నుండి ఇళకు దించుతుంది,
చికటిరాజ్యం చరిత్రలో నిలిచిపోవాలని అధిపతిగా మారుతుంది,
పేదబ్రతుకులకు ఆకలితీర్చని ఆశనవుతుంది,
తప్పుచేసి బ్రతకమనే కోరికకు కర్తగామారుతుంది,
ఆత్మవిడిచిన దేహంపై మరళా కలవలేనని పలకరిస్తుంది..........
                                                                సుబ్బు

ఏమాయ చేసావు..


ఏమాయ చేసావు..

ఏదోమాయచేసి నా గుండెను లాగావు,
నీవైపు మళ్ళించి నడిసంద్రంలో ముంచేసి వేల్లిపోయావు,
ఏపాపం చేసానని హుందాగా నాహృదయంలో నిదురించావు,
కాలం మనది కాదని,నిదురలో నువ్వు ఒంటరేనని,
పాపం ఏవ్వరిదోతెలియక...దూరం ఏజన్మ శాపమో తెలియక,
అనుక్షణం నేనుఒంటరినేనని  నిజాన్ని  మతులో ముంచి,
నీకోసం బ్రతకడానికోస్తే నువ్వు ఒక్కరిదాసోహం అయ్యావు,
నీప్రేమకు నోచుకోని ఆకాశాన చుక్కను అయ్యాను.
                                                                   నీ
                                                                  ప్రియ 

Friday, December 30, 2011

" నువ్వే నామహారాణి.... "


" నువ్వే నామహారాణి "
నీ చేయ్యి పట్టుకొని నిన్ను సముద్రాని దాటిస్తా...
నీ పక్కనుండి ప్రపంచానే  చుటేస్తా...
నీ  హృదయసామ్రాజ్యానికి  నీ హృదయం బానిసను  చేస్తా...
రంగుల లోకానికి నిన్ను ఇంద్రధనస్సుని చేస్తా....
విశ్వానికి నిన్ను రాణిని చేస్తా....
                                 సుబ్బు

"తొలి ముద్దు...."


"తొలి  ముద్దు...."
సముద్రతీరాన కెరటాలు పారాణి పాదాలకు తాకుతుంటే,
నిండుపున్నమి వెన్నెలలోన కలవరపడుతున్న మనస్సులు ఒక్కటై,
ఇంద్రధనస్సుమీద కుర్చున్న కోరికను నాచెంతకు చేర్చి,
నీతీయ్యనైన పెడవులుతాకి తేలిపోయే క్షణమే,
తెరచాటు దాగున్న సిగ్గుల్ని పలకరించి,
చెయ్యి అందుకొని నీ అడుగుకు జతకట్టి ఇదే "నా...తొలి  ముద్దు".... 
                                                        సుబ్బు 

తెలుసుకో.....


"తెలుసుకో..."
నెత్తుటి మరకలతో జన్మేత్తిన నీకు నెత్తుటి దాహం తిరక,
అమ్మతనాని పంచుతున్న అమ్మాయినే వేధించి వల్లకాటి ద్వారాలే తెరిచావే,
అక్క చెల్లి ప్రేమతోడు లేని నేవు...కనిపించే ఆడపిల్లనే,
వేటకొడవలి వెంటతెచ్చి దాహాన్నే తెర్చుకుంటావు,
చిగురించిన ప్రేమ పెళ్ళిపీటలపై వధువుగా మారి,
తోడునీడగా ఏడడుగులు వేసి కానరాని లోకాలకు పంపుతావు,
ఆడపిల్లగా జన్మేత్తి సంతోషానికి భారమై,
నిలిచే ప్రేమరూపం అమ్మగా మారిన ఆడపిళ్ళే కదా అని తెలుసుకోవు.......!!
                                                                    ---
సుబ్బు---

నాచావు....


“మనిషి పుట్టుక ఒక్కసారే,
చావు..ఒక్కసారే,
నేను ఒంటరిగా పుట్టలేదు,
నాకు తోడుగా నాచావు పుట్టింది..."
                                సుబ్బు

Mr.సహాయం



"సహాయం చేసినవాడికి కృతజ్ఞతలు చెప్తం,
కాని సహాయం చేసినవాడికి కృతజ్ఞతగా సహాయం చేశామా.."
                                                  సుబ్బు

" అందాలకు నీపేరే రాశా....."


"  అందాలకు నీపేరే రాశా 
కలకాదుగా రోజు , నిజమై సాగునా రోజు,
నీ సోయగాలే నా చెంత వాలి చూశానే నా కళ్ళతో ,
నీనడుమే శృంగారవీణలా వాలింది నా ముంగిట,
యదలో కోరికలు తేలియాడుతున్న ఊసులు జంటగా పిలుస్తున్నవి,
వెన్నెలను పంచే చంద్రుడు మన ప్రేమకు మబ్బులో దోబుచులాడుతుంటే,
నా శ్వాసకు అందాలను ఆరాతీసి నీ పేరే రాశా...........
                                                        సుబ్బు'ఎస్ ఎల్