Friday, December 30, 2011

కాదనకే నా ప్రేమ..


"కాదనకే నా ప్రేమ..."
ఎప్పటికి నాజన్మంత నీతో అనుకున్న,
   ఇది ఇప్పటికే విడిపోతే కలవరపడుతున్న,
చికటిగమారే క్షణమే లేదనుకున్న,
    నీ అందమంతా గుప్పెట్లో దాచుకున్న,
కలలో నలుసై కన్నీటికి తలుపై,
      పెదవే ఎరుపై నీబుగ్గపై సిగై,
నవించే కోపం కాదనకే నా ప్రేమ.....
                               సుబ్బు 

No comments:

Post a Comment