Friday, December 30, 2011

కంటతడి తుడిచిపోనా..


***కంటతడి తుడిచిపోనా..***
నాప్రాణం నీకు తోడుగా ఉంచ్చి వెళ్ళిపోతున్న 
నువ్వు ఏమన్నా మౌనంగా సంద్రాని దాటేస్తున్న
నా మాటనే కోకిల పాటగా మార్చి నిన్ను నిదురపుచ్చనా..
చుట్టుప్రక్కల నీవాళ్ళు ఉన్నా కంటతడి తుడిచిపోనా..
ప్రతినిమిషం నాలా నవ్వే చుక్కలను తెంచుకురానా..
నా మనస్సులా చెంద్రుడు లేని చల్లటి వెన్నెలను తేచివ్వనా..
                                                        
సుబ్బు 

No comments:

Post a Comment