Friday, December 30, 2011

"అందం....."


"అందం"
నీ కనులకు కాటుక అందం
నీ నడకకు మువ్వలసవ్వడి అందం,
నీ కురులకు జడకుచ్చుల్లు అందం,
నీ నడుముకు ఒంపులు అందం,
నీ పాదాలకు పారాణి అందం,
నీ పెదవికి నా పెదవి అందం,
నీ అడుగుకు మన ఏడు అడుగులు అందం,
                                   
సుబ్బు

No comments:

Post a Comment