Friday, December 30, 2011

"నిన్ను చూడాలనుంది......"


"నిన్ను చూడాలనుంది"
నమ్మని నిజం ఒక్కటి చెప్పనా..నీ రూపం నా చూపులు వదిలేనా..?
ఒంటరిగా నేనున్నా..నిదురలో జీవిస్తునా.. నా కళ్ళకు పనిపెడుతున్నా...
నడిరేయి వేదనలో వెన్నల కాస్త చీకటిగా మారి అందున్ని చేసిందా...
చిరునవ్వుల పరిచయంతో ఓర్చుకొలేనంత గాయం చేశావే...
నడిసముద్రంలో నన్ను విడిచి వెళ్లాకే...
నా హృదయం అద్దం మారి  నిన్ను చూడాలనుంది.
                                                                 సుబ్బు'ఎస్ ఎల్

No comments:

Post a Comment