Friday, December 30, 2011

నిర్ణయం ఆ నీలకంఠుడిదే ......


కంటికి నిద్రలేదు,
నోటికందే మెతుకులేదు,
ఉండే ఇల్లులేదు,
అధరించేవాళ్ళు  లేరు,
తోడుగా ఉండే తల్లిదండ్రుల్లు లేరు,
ఏనాటి బంధమో... ఏజన్మ ఋణమో..
ఉపిరి మాకు బంధం అయింది ,
ఋణం నాకు తోబుట్టువయింది,
పుట్టించిన ఆ దేవుడు మమ్మల్ని ఎం చెయ్యాలో తెలియక ఇలా చెత్త కుప్పలలో వదిలేశాడు,
ఇంకెంతమందిని మాకు తోడుగా పంపుతాడో,
నిర్ణయం ఆ నీలకంఠుడిదే ......
                                 సుబ్బు 

No comments:

Post a Comment