Friday, December 30, 2011

ప్రతిజన్మలో జన్మిస్తానే….


“ప్రతిజన్మలో జన్మిస్తానే….”
సరదాగా మంచు పొదలో మనదైన ప్రేమకధగా మిగిలిపోనీ,
నా ప్రాణమిచ్చి నిన్ను బ్రతికించుకునే శక్తి మనప్రేమకుంది,
కన్నులజడిలో తడిసి నిన్ను నేను చేరుకోనా,
నన్ను నీలో కలుపుకో కాదనకే ప్రియతమా,
నా గుండెలో పెరిగే బరువును కాళ్ళధన్ని,
నానిదురలో గతజన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటే,
ప్రతిజన్మలో జన్మిస్తానే నీకోసమే...
                               సుబ్బు'ఎస్ ఎల్ 

No comments:

Post a Comment